నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అర్థినాండ్రకు నీక హానిచేయుట కంటె
తెంపుతో వసనాభిఁ దినుటమేలు
ఆడుబిడ్డల సొమ్ము నపహరించుట కంటె
బండఁగట్టుక నూతఁ బడుట మేలు
పరుల కాంతలబట్టి బల్మిఁ గూడుట కంటె
బడబాగ్ని కీలలఁ బడుటమేలు
బ్రతుకఁ జాలక దొంగ పనులు చేయుట కంటె
కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు
తే. జలజదల నేత్ర! నీ భక్తజనుల తోడ
జగడమాడుటకంటెను చావు మేలు
భూషణ వికాస! శ్రీధర్మపురినివాస!
దుష్టసంహార! నరసింహ!దురిత దూర!

భావం: ఓ నరసింహ ప్రభూ! గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంథం, బెబ్బులికి తీపి అప్పములు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెదండ, గుడ్లగూబకు చెవిపోగులు, దున్నకు పట్టువస్త్రాలు, కొంగకు పంజరం, దుష్టులకు నీ నామస్మరణం దేనికి? ఇవన్నీ వ్యర్థం. బయటకు కనిపించడానికి ఎన్నివేషాలు వేసినా లోపల అంతరంగంలో మనస్సులో దైవం పైన భక్తి లేకపోతే భగవంతుని తత్వం తెలసుకొనకపోతే అవన్నీ వ్యర్థం అవుతాయి. బాహ్యాండరాలు ఎన్ని ఉన్నా అంతరంగంలో భగవంతుని చింత లేకపోతే అవన్నీ వ్యర్థం అవుతాయి. కనుక మొట్ట మొదట భగవంతునిపై నమ్మకం, భక్తి ఉండి తీరాలి. ఆ తర్వాత ఎన్ని బాహ్యాడంబరాలు ఉన్నాలేకున్నా ఒకటేగా ఉంటుంది.

శ్రీ నరసింహ శతకములోని పద్యము