నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. ఇచ్చునది పాత్రునకు ధన
మచ్చుగ నొరు వేఁడకుండునది యభిముఖులై
వచ్చిన యశార్థుల వృథ
పుచ్చక చేయునది సర్వభూతప్రీతిన్

భావం: అర్హుడికి తగినట్లుగా ధనమివ్వాలి. ఇంకొకరిని అడగకుండా ఉండాలి.ఎదురుగా వచ్చిన యాచకులను వ్యర్థం చేయక అంటే నిరాశ పుచ్చక సకల జీవుల కున్నూ సంతృప్తి చేయాలి . వారిని తృప్తిపరచాలని యయాతి తన కొడుకైన పూరునకు రాజ్యభారాన్ని ఇచ్చి దానిని ఏవిధంగా మోయాలో చెప్పానని రాజ్యంలోని ఉన్నటువంటివారిని ఎవరిని ఏవిధంగా ఆదరించాలో పూరునకు నచ్చచెప్పినట్లు ఇంద్రుడితో చెప్పాడు. తపోవనాలకు వెళ్లి నిశ్చింతగా తపస్సు చేసి ఆ తపఃఫలితంలో బ్రహ్మ, సత్యలోకాలాను తిరిగి రెండోసారి ఇంద్రలోకానికి వచ్చిన యయాతిని ఇంద్రుడు ఏనీతిబోధను నీ కుమారునికి చేశావనిఅడుగినప్పుడు రాజు ఇలా సమాధానం ఇచ్చాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము