నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. కర్ణయుగ్మమున నీ కథలు స ఓకినఁజాలు
పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్టు
చేతులెత్తుచు ఁ బఊజు జేయగల్గినఁ జాలుఁ
దొరియగ కడియాలు దొడిగినట్లు
హ మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గిన ఁ జాలుఁ
జెలువమైన తురాయి చెక్కినట్లు
స్వరము నొవ్వంగ నీ స్మరణ గల్గినఁ జాలు
వింతగాఁగంఠీలు వేసినట్లు
తే: పూని నినుఁ గొల్చుటే సర్వభూషణంబు
లితర భూషణముల నిచ్చగింప నేల?
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!
భావం: ఓ నరసింహ ప్రభూ! నీకథల్ని వినటమే చెవులకు పెద్ద దుద్దులు. చేతులెత్తి నిన్ను పూజిస్తే అవే చేతి కడియాలు, నీకు తలవంచి మనస్కరించటమే నెత్తిమీది కలికితురాయి. గొంతు నొప్పి పుట్టేట్లు నిన్ను చింతిస్తే ఆ చింతనమే కంఠాభరణం ప్రయత్నించి నిన్ను సేవించటమే అన్ని అలంకారాలు తాల్చినంత ఇతరాభరణాల అవసరం లేదు.