నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ జందెమింపుగ వేసి సంధ్య వార్చిననేమి
బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీ చూర్ణ గురురేఖలిడినను
విష్ణునొందక కాడువైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిన నేమి
శంభు నొందక కాఁడు శైవజనుఁడు
కాషాయవస్త్రాలు గట్టి కప్పిన నేమి
యాస పోవక కాఁడు యతివరుండు
తే ఇట్టి లౌకిక వేషాలు గొట్టుకొనిన
గురునిఁ జెందక సన్ముక్తి, దొరకఁబోదు
భూషణ వికాస! శ్రీ్ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: శిష్యుల సొమ్ము మెక్కే గురువులెందరో ఉన్నారు. శిష్యుల హృదయాల్ని దోచుకోగల గురువు చాలా అరుదు. నేటి గురుల్లోనే గాదు అనాదినుంచి కూడ శిశ్నోదర పరాయణులైన వారెందరో ఉన్నారు. భంగి, పత్రిక, అభిని (నల్లమందు), మద్యం సేవించే గురువులు బాధ గురువులేగాని బోధ గురువులు కాజాలరని శ్రీస్వామి సెలవిచ్చారు. కవి వేషధారుల్ని లోకానికి చక్కగా పరిచయం చేయడం గమనార్హం.