నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క ఏ నెఱుఁక నిన్ను నెక్కడి
దానవు? మిన్నకయ యను చితంబులు పలుకం
గానేల యరుగు మంబురు హాసన
యెందుండి వచ్చి తందులకు వడిన్
భావం: పద్మముఖీ! నిన్ను నేను ఎరుగను. నీ వసలు ఎవరవుః ఊరకే ఒప్పని మాటలు మాటలాడుతావెందుకు? ఎక్కడ నండి వచ్చావో అక్కడికి తిరిగి వెళ్లుము.
ఆ. ఏల యెఱుక లేని యితరుల యట్ల నీ
నెఱుఁగ ననుచుఁ బలికె దెఱిఁగి యెఱిఁగి
యేన కాని దీని నెఱుఁగ రిందొరులని
తప్ప ఁబలుక నగునె ధార్మికులకు
భావం: అన్నీ బాగా తెలిసి కూడా నాకు తెలియదు అని ఎవరో తెలివిలేని ఇతరుల వవలె ఎందుకు మాట్లాడుతావు? ఇక్కడ దీనిని నేనే కాని ఇతరులెవ్వరు ఎఱుగ రాని (సాక్షులు లేరని) ధర్మాత్ములైన వారు అబద్ధ మాడవచ్చునా? మాట్లాడకూడదు కదా.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము