నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. నీ పుణ్య తనువు వలనన
రుూ పుత్త్రకుఁ డుద్ధవిల్లి యెంతయు నొప్పన్
దీపంబు వలన నొండక
దీపము ప్రభవించినట్లు తేజం బెసఁగన్

భావం: ఒక దీపం నుండి మరొక దీపం వెలుగొందినట్లు నీ పుణ్య శరీరం నుంచి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే పుత్ అనే పేరుగల నరకం నుండి తల్లిదండ్రులను కాపాడుతాడు కాబట్టి పుత్రుడు అనే పేరు ఏర్పడింది. అని వేదం చెప్పినట్లుగా ఉత్తమ శీలుడైన పుత్రుడు తల్లిదండ్రుల ఉభయవంశాల వారిని ఉద్ధరిస్తాడు కనుక ధర్మాచరణతో మెలిగే నీకు నీలాంటి రూపు గల పుత్రుడు నా గర్భమందు జనించాడు. అట్టివాడు నీకుప్రతిరూపుగా ఉన్నాడు అని శకుంతల దుష్యంతునితో చెబుతోంది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము