జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి పాల్పడేందుకు ఐసిస్ వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఏ‌కు వచ్చిన సమాచారం మేరకు శనివారం 6 నగరాల్లోని 12 చోట్ల సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు 13మంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిన్న కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.