జాతీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో రూర్బన్ మిషన్‌కు మోదీ శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయారాయ్‌పూర్ : పల్లెలనుంచి వలసలు పెరిగిపోతూండటంతో పట్టణాలకూ నగరశోభ అందించేందుకు ఉద్దేశించిన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ నేషనల్ రూర్బన్ మిషన్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లోని డాంబర్‌గఢ్‌లో దీనికి శ్రీకారం చుట్టారు. పట్టణాలకు ప్రజల వలస పెరిగిపోతోందని, మెరుగైన జీవనప్రమాణాలకోసం తగినట్లు నగరాలను అభివృద్ధి చేయాలని, అందుకే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.