తెలంగాణ

హైదరాబాద్‌లో అల్లర్లకు అవకాశం : నిఘావర్గాల హెచ్చరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం, బక్రీద్‌ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని, నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు పోలీసులను హెచ్చరించాయి. దీంతో ముందుజాగ్రత్తగా సీపీ మహేందర్‌ రెడ్డి నగరంలో పర్యటిస్తున్నారు. పాతబస్తీలో పోలీసులు సోమవారం కవాతు నిర్వహించారు.