తెలంగాణ

హైదరాబాద్‌లో నిమజ్జన కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద గురువారం ఉదయం నిమజ్జనం కోలాహలం ఊపందుకుంటోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిమజ్జనంలో అందరూ పాల్గొంటున్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ బొజ్జ గణపయ్యలు శోభాయమానంగా వూరేగేందుకు సిద్ధమయ్యారు. ఈఏడాది ఖైరతాబాద్ గణేశుడు మొదటగా నిమజ్జనం అవుతుండటంతో పోలీసులు రూట్ క్లియరెన్స్ చేస్తున్నారు. శోభాయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో మరో నాలుగుగంటల్లో ఖైరతాబాద్ గణేశుడు ఎన్టీ‌ఆర్‌మార్గ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. నిమజ్జనోత్సవాలను అందరూ చూసి తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.