జాతీయ వార్తలు

బాల నేరస్థుడి కస్టడీ పొడగించాలి : హేమా మాలిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో శిక్షను అనుభవిస్తున్న బాల నేరస్థుడి కస్టడీ పొడగించాలని బీజేపీ ఎంపీ హేమా మాలిని కోరారు. లోకసభలో ఇవాళ ఆమె మాట్లాడుతూ బాల నేరస్థుడి మైండ్ కలుషితమైందని, ఒక వేళ ఆ బాల నేరస్థుడిని వదిలేస్తే మళ్లీ అదే తప్పుకు పాల్పడుతాడని, క్రూర ఆలోచనలతో ఉన్న యువకులకు ఇదో గుణపాఠం అవుతుందని ఆమె అన్నారు. బాల నేరస్థుల శిక్షాస్మృతిలో చట్ట సవరణ చేయాలని ఎంపీ మీనాక్షీ లేఖి కోరారు.