జాతీయ వార్తలు

ఉల్లి దిగుమతికి చర్యలు:మంత్రి నిర్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశంలో ఏర్పడిన ఉల్లి సంక్షోభం నివారణకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని లోకసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందుకోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఉల్లి ధరల పెరుగుదలపై ఆమె మాట్లాడుతూ.. తాను ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా తినను. ఆ రెండింటితో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చానని వ్యాఖ్యానించటంపై విపక్షాలు మండిపడ్డాయి.
అంతకుముందు ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ ఉల్లి పండించే రైతులు చిన్న సన్నకారు రైతులని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో కిలో ఉల్లిపాయలు రూ.150లకు చేరిన సందర్భంలో ఉల్లి ధరలు పెరిగాయని అన్నారు.