జాతీయ వార్తలు

చూచిరాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చిత్రంలో విద్యార్థులు ఏం చేస్తున్నారో తెలుసా? జస్ట్ ఒక్కసారి ఊహించండి.. వాళ్లు పరీక్షలు రాస్తున్నారు. జార్ఖండ్‌లోని గోవింద్‌పూర్‌లోని ఆర్‌ఎస్ మోర్ కాలేజీ విద్యార్థులు తమ ఇంటర్‌మీడియట్ పరీక్షలను తరగతి గదుల్లో కాకుండా బయట గార్డెన్‌లో ముగ్గురు నలుగురుగా గుంపులుగా కూచుని ఒకరినొకరు మాట్లాడుతూ, ఒకరికి తెలిసిన జవాబులు ఇంకొకరు తెలుసుకుంటూ చక్కగా రాసేసుకుంటున్నారు. పొరుగునే ఉన్న బిహార్‌లో మెరిట్ స్కాంపై తెగ విమర్శలు గుప్పించిన జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ తన రాష్ట్రంలో జరుగుతున్న ఈ యవ్వారంపై ఎలా స్పందిస్తారో మరి.