జాతీయ వార్తలు

మొబైల్ కనెక్షన్‌కు ఈ-ఆధార్ చెల్లుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: కొత్త మొబైల్ కనెక్షన్లకు ఈ-ఆధార్ చెల్లుబాటు అవుతుందని, వినియోగదారుని వివరాలను దానితో సరిపోల్చుకుని జారీచేయవచ్చునని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ స్పష్టం చేసింది. వినియోగదారుని వివరాలను ధ్రువీకరించుకునేందుకు ఈ-ఆధార్‌ను ధ్రువీకరణ పత్రంగా పరిగణించవచ్చునని పేర్కొంది. మొబైల్ కనెక్షన్ జారీచేసే కేంద్రాల్లోని సంబంధిత వ్యక్తులు వినియోగదారుడు సమర్పించిన వివరాలతో ఈ-ఆధార్ కార్డులోని వివరాలతో సరిపోల్చుకోవచ్చునని, అది ఆమోదయోగ్యమేనని పేర్కొంది.