జాతీయ వార్తలు

ఇన్నాళ్లకు ప్రధానిగా వ్యవహరించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బులంద్‌షహర్ (యుపి), సెప్టెంబర్ 30: ఎన్‌డిఏ ప్రభుత్వంపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఎప్పుడూ విమర్శలు గుప్పించే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తొలిసారిగా ప్రశంసించారు.
అధికార పగ్గాలు చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా వ్యవహరించారని రాహుల్‌గాంధీ కితాబునిచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యం విజయవంతంగా లక్షిత దాడులు చేపట్టిన నేపథ్యంలో ఆయన మోదీని ప్రశంసించారు.
రెండున్నరేళ్ల పదవీ కాలంలో తొలిసారిగా నిజమైన ప్రధానిగా, సమర్థుడైన దేశాధినేతగా వ్యవహరించారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.