జాతీయ వార్తలు

బెంగళూరులో మదర్సా టీచర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన వారిని ఏరివేసేందుకు జరుగుతున్న ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం జరుపుతున్న ఆపరేషన్‌లో తాజాగా మరో అరెస్టు జరిగింది. అల్‌ఖైదాతో సంబంధాలు నెరపుతున్నాడన్న అనుమానంతో బెంగళూరు మదర్సాలో టీచర్‌గా పనిచేస్తున్న వౌలానా అంజర్ షా అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వౌలానాను ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగానికి చెందిన పోలీసులు బుధవారం బెంగళూరులో అరెస్టు చేసి టాన్సిట్ రిమాండ్‌పై అతన్ని ఢిల్లీకి తీసుకువచ్చారు.