జాతీయ వార్తలు

మధురానుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పత్రికా రంగానికి చెందిన నన్ను పద్మ విభూషణ్‌తో సత్కరించి కేంద్రం పత్రిక స్వేచ్ఛ పట్ల తన నిబద్ధత చాటుకుంది. పత్రిక రంగం ప్రజాసేవకు అద్భుత వేదిక. నిబద్ధతతో పనిచేస్తూ పోతే గుర్తింపు దానంతటదే వస్తుంది’
- రామోజీ
‘హిందీ, తెలుగు భాషకు వారధిగా వ్యవహరిస్తాను. హిందీ భాషతో జాతీయ సమైక్యతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం ఇది’
- యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
‘రామోజీ రావు, రజనీకాంత్‌లతో కలసి అవార్డు తీసుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి’
-రాజవౌళి
‘పద్మశ్రీ అవార్డు స్వీకరించడం నా పోరాటానికి గుర్తింపుగా భావిస్తాను. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది’
-సునీతా కృష్ణన్
‘వైద్యవృత్తిలో సేవాభావం ఉంది. పద్మ అవార్డు దక్కడం సంతోషకరంగా ఉంది. అసహాయ స్థితిలో వచ్చిన వారికి మంచి మాటా,వైద్యం అందించడంలో తృప్తి ఉంటుంది’
-డాక్టర్ మన్నం గోపీచంద్