జాతీయ వార్తలు

సిజె కంటతడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి కళ్లు చెమ్మగిల్లాయ. వివిధ కోణాల్లో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అర్థం చేసుకోకుండా విమర్శలు గుప్పిస్తోన్న వైనంపై జస్టిస్ టిఎస్ ఠాకూర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలో ఆదివారం జడ్జిలు, ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సు జరిగిన విజ్ఞాన్ భవన్ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా సిజె కళ్ల నీళ్లు పెట్టుకున్న సన్నివేశంతో యావత్ దేశం కలవరానికి గురైంది.