శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ఇద్దరిపై అట్రాసిటి కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మే 13: ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపాలిటీ అధికారులను కులం పేరుతో దూషించారని పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన తిలక్‌కుమార్, సుధాకర్‌లపై పోలీసులు శుక్రవారం అట్రాసిటి కేసు నమోదు చేశారు. గురువారం ఇందిరానగర్‌లో ఆక్రమణలు తొలగిస్తుండగా వీరిరువురు అధికారులను అడ్డుకోవడమే కాకుండా కులం పేరుతో దూషించారని మున్సిపాలిటి అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గంగాధర్‌రావు విచారించి ఇద్దరిపై అట్రాసిటి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.