శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నాల్గో రోజున కొనసాగిన పాలీసెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, మే 26: పాలిసెట్ కౌనె్సలింగ్‌ను అధికారులు నాల్గో రోజు గురువారం ప్రశాంతంగా నిర్వహించారు. నగరంలోని బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో, వెంకటేశ్వరపురంలోని బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కౌనె్సలింగ్‌ను నిర్వహించారు. అయితే కౌనె్సలింగ్‌కు వచ్చిన విద్యార్థులు కొంత ఇబ్బందులు పడ్డారు. కళాశాలల్లో సరైన వసతులు లేకపోవడంతో దప్పిక తీర్చుకోడానికి కూడా నీరు లేక అవస్థలు పడ్డారు. కౌనె్సలింగ్ పూర్తి అయ్యేంత వరకైనా కళాశాలల్లో వౌలిక వసతులు కల్పించి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.