శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

గూడూరులో పిడుగుపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, జూలై 28: గూడూరులో గురువారం సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో దద్దరిల్లిపోయింది. తూర్పువీధి ప్రాంతంలోని అలఘనాధ స్వామి గుడి వీధిలో పిడుగుపాటుతో ఓ అపార్టుమెంటుకు చెందిన సన్‌షైడ్ కూలిపోయింది. అదే ప్రాంతంలో 5 టివిలు, ఒక ఎసి ఈ పిడుగుపాటుకు కాలిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఏంజరుగుతుందో తెలియక ఇళ్లల్లోని పరుగులు తీశారు. సాయంత్రం వరకు విపరీతమైన ఎండ కాయడం, సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో దద్దరిల్లిపోయింది. అయితే చినుకు నేల మీద పడకపోవడం విశేషం.