శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

చెంగాళమ్మకు బంగారు హారం విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 6: చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి శనివారం శ్రీకాళహస్తికి చెందిన రాటికొండ హజరత్తయ్య అనే భక్తుడు బంగారు హారాన్ని విరాళంగా అందజేశారు. 38 గ్రాముల బంగారు నగల హారాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అరవభూమి చంద్రశేఖర్‌రెడ్డి, ఈవో శ్రీనివాసులరెడ్డిలకు ఆయన అందజేశారు.