శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

సాధన పదయాత్ర నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాచలం, ఆగస్టు 12:ప్రతి నెల రెండవ ఆదివారం నెల్లూరు నుండి గొలగమూడి వరకు వెంకయ్యస్వామి పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పదయాత్రను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ నిర్వాహకుడు అల్లు భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న నిర్వహించే సాధన పదయాత్రను ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిలిపివేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.