జాతీయ వార్తలు

నామినేషన్ దాఖలు చేసిన ప్రకాశ్‌రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు : బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానానికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశ్ రాజ్ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో లోక్‌సభకు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకాశ్‌రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.