జాతీయ వార్తలు

నామినేషన్ వేసిన కేంద్రమంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మంగళవారంనాడు నామినేషన్లు వేశారు. లక్నోలో రోడ్‌షో నిర్వహించిన రాజ్‌నాథ్ సింగ్ అనంతరం నామినేషన్ వేశారు. రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ జైపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తన భార్య గాయ త్రి రాథోడ్, రాందేవ్ బాబా వెంటరాగా నామినేషన్ వేశారు.