జాతీయ వార్తలు

కొత్త వెయ్యి నోట్లు తెచ్చే ఆలోచ‌న లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ర‌ద్ద‌యిన వెయ్యి నోట్ల స్థానంలో కొత్త‌వి తెచ్చే ఆలోచ‌న లేన‌ట్లు ఆర్థిక వ్య‌వ‌హ‌రాల కార్య‌ద‌ర్శి శ‌క్తికాంత‌దాస్ స్ప‌ష్టంచేశారు. ప్ర‌స్తుతానికి త‌మ దృష్టంతా సాధ్య‌మైన‌న్ని ఎక్కువ 500, అంత‌క‌న్నా త‌క్కువ డినామినేష‌న్ నోట్ల‌నే ముద్రించడంపైనేన‌ని దాస్ ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే వెయ్యి నోట్ల ముద్ర‌ణ కూడా ప్రారంభ‌మైంద‌ని, త్వ‌ర‌లోనే మార్కెట్లోకి వ‌స్తాయ‌ని కొంద‌రు ప్ర‌భుత్వ అధికారులు చెప్పిన‌ట్లు వార్త‌లు రావ‌డంతో దాస్ ఈ ట్వీట్ చేశారు.