నిజామాబాద్

వరదకాల్వకు సాగునీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, సెప్టెంబర్ 21: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు చెందిన వరదకాల్వ ద్వారా 7000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఎస్‌ఐ సత్యనారాయ ణ తెలిపారు. రిజర్వాయర్ ఎగువ ప్రాంతం నుండి గోదావరిలోకి 2200క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో గురువారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 10 76.30అడుగులు 42.95టిఎంసిలకు చేరుకుందని, గత సంవత్సరం ఇదేరోజున రిజర్వాయర్ నీటిమట్టం 1078.90అడుగులు 49.44టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఎస్‌ఇ తెలిపారు. ప్రాజెక్టు ప్రధాన కాల్వలైన కాకతీయకు 50క్యూసెక్కులు, సరస్వతికి 600క్యూసెక్కులు, లక్ష్మికాల్వకు 300క్యూసెక్కులు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు 820క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు ఎస్‌ఇ తెలిపారు. జూన్ మొదటి వారం నుండి నేటి వరకు 38.60టిఎంసిల వరదనీరు వచ్చి చేరిందని ఎస్‌ఇ తెలిపారు.