నిజామాబాద్

ఎదుటి వారిని చూసి మనలో మార్పు సహజంగా వస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామారెడ్డి, ఫిబ్రవరి 16: ఎదుటి వారిని చూసి మనలోసహాజంగా దానంతట అదే మార్పు వస్తుందని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాటర్ డే సందర్భంగా మొక్కలను నాటి గతంలోహరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసి పరీక్షించాడు. సుమారు 1400 మొక్కలు విద్యార్థులు నాటిన మొక్కలను చూసి అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చదవుకునే దశలోచదివే వారికి ముఖ్యంగా చుట్టు ఉన్నా స్నేహితుల అలవాట్లను మైండ్‌ను పక్కత్రోవ పట్టించే మార్గలకు దూరంగా ఉండి చదువుపై సరళంగా చదివి ఒత్తిడికి లోనవ్వకుడదన్నారు. బంగారు తెలంగాణ కావలంటే మొక్కలు నాటి బంగారు వాతవరణాన్ని సృష్టించుకోవాలని అన్నారు. బంగారు ప్రజాసామ్యంలోబంగారు సమాజాన్ని అందిస్తే బంగారు పిల్లలు సమాజం బతకాలంటే ఒక్కరు 25మొక్కలు నాటి పెంచితే వచ్చే తరం బాగుంటుందన్నారు. మన మీద మనకు నమ్మకం ఏర్పడాలని అన్నారు. ఈకార్యక్రమంలోజడ్‌పిటిసి రాజేశ్వర్‌రావ్, సర్పంచ్ శైలజా, యంపిటిసి యాదగిరి, డిపిఆర్‌ఓ పద్మ, జిల్లా అదికారులు, కళాశాల ప్రిన్సిపాల్ కాశయ్య, సహకార సంఘం చైర్మన్ దశరథ్, తదితరులు పాల్గొన్నారు.