నిజామాబాద్

అనుమతి లేని ఇటుక బట్టీలపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, జూన్ 23: గ్రామాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా మైనింగ్ ఎడిఎ (సహాయ సంచాలకులు) సైదులు అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎడిఎ సిబ్బందితో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడిఎ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇటుక బట్టీలకు అనుమతులు లేనందున వెంటనే ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలన్నారు. మైనింగ్ సిబ్బంది రైసోద్దీన్, సైదులు పాల్గొన్నారు.