నిజామాబాద్

ఘనంగా సయ్యద్ షా అబ్బాస్ షావళి ఉర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, మే 23: పట్టణంలోని సయ్యద్ షాఅబ్బాస్ షావళి ఉర్సే షరీఫ్ రహమతుల్లా అలై ఉర్సుఉత్సవాలను సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించినట్లు ముత్తవళి ఎండి మహ్మద్ అలీ సత్తర్ ఖాద్రి తెలిపారు. ఉర్సు సందర్భంగా ముత్తవళి ఇంటి నుంచి గందంను స్థానిక తహశీల్ కార్యాలయానికి యువకుల నృత్యాలతోబ్యాండు మేళంలో ఊరేగింపుగా తీసుకు వచ్చి తహశీల్ కార్యలయంలోఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి నుంచి బ్యాండు వాయిధ్యాలతోయువకుల నృత్యాలతోఊరేగింపుగా గందం నైవేద్యాన్ని సయ్యద్ షా అబ్బాస్ షావళి దర్గావరకు తీసుకు వచ్చి గందం సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఊరేగింపులోఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్థానిక పోలీసులు గట్టిబందోబస్తు నిర్వహించారు. దర్గావద్ద రాత్రి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాత్రి 9 గంటలకు కర్ణాటక నుంచి వచ్చిన బృందంతోఖవ్వాలి కార్యక్రమం తెల్లవారు జాము వరకు కొనసాగింది.