నిజామాబాద్

జింక అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, మార్చి 22: అభంగపట్నం గ్రామ శివార్లలో జానకంపేట్-బాసర్ రహదారిపై లభించిన జింకను మంగళవారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుబ్బారావుకు అప్పగించడం జరిగిందని జెవివి జిల్లా ఆరోగ్య విభాగ్ కన్వీనర్ డాక్టర్ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల అటవీ ప్రాంతంలో నీరు లభించకపోవడం వల్ల వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని, దీంతో కొన్ని సందర్భాల్లో వేటగాళ్లకు చిక్కి ప్రాణాలు విడుస్తున్నాయని అన్నారు.