మీకు తెలుసా ?

ఒకాపీ నాలుక చాలా పొడవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చూడటానికి కాస్త గుర్రంలా కనిపిస్తున్నప్పటికీ ఒకాపీ జిరాఫీకి దగ్గరి బంధువు. వెనుక భాగం, కాళ్లపై జీబ్రాల మాదిరిగా చారలు ఉండటం వల్ల ఇది అందంగా కనిపిస్తుంది. కాంగోలో మాత్రమే కనిపించే ఒకాపీలకు జీబ్రాల మాదిరిగా మెడ కాస్త పొడవుగా ఉంటుంది. వీటి నాలుక దాదాపు 18 అంగుళాల పొడవుంటుంది. కళ్లు, చెవులను అది నాలుకతో శుభ్రం చేసుకోగలగడానికి అదే కారణం. ఒకప్పుడు 45వేల ఒకాపీలు ఉండేవి. అనేక కారణాలవల్ల వాటి సంఖ్య ఇప్పుడు 10వేలకు తగ్గిపోయిందట.

- ఎస్.కె.కె. రవళి