అంతర్జాతీయం

ఒబామాతో ప్రధాని మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియంటియానె ( లావోస్‌) : లావోస్‌ రాజధాని వియంటియానెలో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. గత రెండేళ్లలో మోదీ, ఒబామా భేటీ అవడం ఇది ఎనిమిదోసారి. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భాగస్వామ్యంపై వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇటీవల చైనాలో జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులోనూ ఒబామాతోప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఇరు దేశాధినేతలు గురువారం సమావేశమయ్యారు.