క్రీడాభూమి

ఆసీస్ జట్టులో ఒకీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 2: వెస్టిండీస్‌తో ఆదివారం మొదలయ్యే మూడో టెస్టులో స్పిన్నర్ స్టెఫెన్ ఒకీఫ్ ఆడనున్నాడు. గాయపడిన పీటర్ సిడిల్ స్థానంలో స్పిన్నర్ ఒకీఫ్‌ను తీసుకోవడం మినహా, రెండో టెస్టులో విండీస్‌ను 177 పరుగుల తేడాతో ఓడించిన జట్టును యథాతథంగా మూడో టెస్టుకు కూడా కొనసాగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఒకీఫ్ చెరికతో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటారు. నాథన్ లియాన్‌కు తోడుగా ఒకీఫ్ కూడా జోడకలవడంతో, ఆసీస్ స్పిన్ అటాక్ నుంచి విండీస్ జట్టు ఏ విధంగా తనను తాను రక్షించుకుంటుందో చూడాలి.