క్రీడాభూమి

ఒలింపిక్‌ జ్యోతిని వెలిగించిన కార్డిరో డి లిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: ఒలింపిక్‌ జ్యోతి ప్రజ్వలనతో రియోలోని మారకానా స్టేడియంలో విశ్వ క్రీడా పోటీలకు అంకురార్పణ జరిగింది. దాదాపు 12,000 మంది క్రీడాకారుల చేతులు మారి వచ్చిన టార్చ్‌ను మారథాన్‌ రన్నర్‌ వాన్డెర్లీ కార్డిరో డి లిమా చేతికి అందించారు. జ్యోతిని వెలిగించారు. అనంతరం అథ్లెట్లు ఒలింపిక్‌ గ్రామానికి చేరుకున్నారు. ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు అనారోగ్యంతో ఒలింపిక్‌ ఆరంభవేడుకల నుంచి తప్పుకోవడంతో జ్యోతి ప్రజ్వలనపై సందిగ్ధత ఏర్పడింది. తర్వాత ప్రముఖ మారథాన్‌ రన్నర్‌ వాన్డెర్లీ కార్డిరో డి లిమాను ఈ అవకాశం వరించింది.