జాతీయ వార్తలు

సాధ్వీపై విపక్షాలు సంచలన వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసులో తన హస్తం ఉందని ఒప్పుకోమని జైల్లో పోలీసులు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని కన్నీరు పెట్టుకున్న భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీపై విపక్షాలు సంచలన వ్యాఖ్యలు చేశాయి. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ సాధ్వీ ఎన్నికల్లో కాదని జైల్లో ఉండాలని అన్నారు. ఈమెకు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని, బీజేపీ మతం కార్డును ప్రయోగించిందని ఒమర్ ఆరోపించారు. హిందూ, కాషాయ ఉగ్రవాదం వంటి పదాలను వాడి ఓట్లు పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ నేత దిగ్విజయసింగ్‌ ఆరోపించారు. ప్రజ్ఞ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి చతుర్వేది స్పందిస్తూ ఎన్నికల కోసమే ఆమె ఇప్పుడు పోలీసులు తనను హింసించడం గురించి చెబుతున్నారన్నారు.