జాతీయ వార్తలు

ఉల్లి దిగుమతికి నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నెలకొన్న ఉల్లి కొరతను నివారించేందుకు, ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెలాఖరు కల్లా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఎంఎంటీసీ కంపెనీ టెండర్లు కూడా ఆహ్వానించింది. ఉల్లి కొరత తీవ్రంగా ఉండడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లిధర కిలో రూ.80 వరకు పలుకుతోంది. దేశంలోని పలు చోట్ల ఉపఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉల్లి ధరలను తగ్గించే చర్యలకు ఉపక్రమించింది.