Others

ట్రాన్స్‌జెండర్ బ్యూటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్యారిస్‌లో ప్రముఖ మ్యాగజైన్ వోగ్ మార్చి ఎడిషన్ కవర్ పేజీపై ఓ ట్రాన్సజెండర్ మోడల్ ఫొటోను ప్రచురించింది. బ్రెజిల్‌కు చెందిన సాంపియో మోడల్ రంగంలో రాణిస్తోంది. ప్యారిస్‌లో పేరొందిన వోగ్‌మ్యాగజైన్ సాంపియో ఫొటోను ప్రచురించటం వల్ల తొలిసారి ట్రాన్సజెండర్ ఫొటోను ప్రచురించిన పత్రికగా పేరు గడించింది. ఈ సందర్భంగా ఆ పత్రిక ఎడిటర్ ఎమ్యూనిల్లె మాట్లాడుతూ సాంపియో ఫొటోను ప్రచురించటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.