Others

రేస్ గుర్రంలా రకుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకుల్ కెరీర్ రేస్ గుర్రంలా పరిగెడుతుంది. ఒకదాని తరువాత మరొకటి -నాన్‌స్టాప్‌గా పెద్ద ప్రాజెక్టులు చేతికి అందుతూనే ఉన్నాయి. పరిశ్రమకు వచ్చిన దగ్గర్నుంచీ పెద్ద ప్రాజెక్టుల్లో రకుల్ కనిపిస్తున్నా -ఆమెకంటూ చెప్పుకోడానికి గొప్ప హిట్లు ఏమీ లేవు. హిట్టయిందల్లా ఆమె కెరీర్ మాత్రమే. త్వరలో సాయిధరమ్ తేజ్‌తో ‘విన్నర్’లో కనిపించబోతున్న రకుల్, మహేష్‌తో మురుగుదాస్ తీస్తున్న చిత్రంలో చాన్స్ కొట్టింది. అది పట్టాలు ఎక్కనుందనగానే -కోలీవుడ్ నుంచీ రకుల్‌కు ఆఫరొచ్చింది. అదీ -స్టార్ హీరో సూర్యతో. సింగం-3తో మంచి ఊపుమీదున్న సూర్య, తరువాతి చిత్రం సెల్వరాఘవన్‌తో చేస్తున్నారు. ప్రీప్రొడక్షన్స్‌లోవున్న ఈ ప్రాజెక్టులోకి రకుల్‌ని తీసుకున్నార్ట. సూర్యతో అంటే చెలరేగిపోవడమే అన్న ఫీలింగ్‌తో ఉంది రకుల్.