Others

రెండు మెట్లు పైకి ఎక్కుతా: దస్తూర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇసాఖ్ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అమైరా దస్తూర్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు దక్కలేదు. కెరీర్ నీరసంగా సాగుతున్న టైంలో -అంతర్జాతీయ చిత్రం కుంగ్ ఫూ యోగ చిత్రం పడింది.
ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అమైరా -ఇక చెలరేగిపోతానని అంటోంది. ‘ఎంత కష్టపడినా సినిమా హిట్టుకాకపోతే, గుర్తింపు రాదు. ‘మిస్టర్ ఎక్స్’ చిత్రం కోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ప్రేక్షకులకు నచ్చకపోవడంతో పేరు రాలేదు. ఆ ఫెయిల్యూర్ అనేక పాఠాలు నేర్పింది. ఫలితం ఆశించని పనికే ప్రతిఫలం దక్కుతుందన్న విషయం అర్థమైంది. కుంగ్ ఫూ యోగా మంచి పేరు
రావడానికే అదే కారణం అంటోంది అమైరా. ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి. అందుకే అంటున్నా -హార్డ్‌వర్క్ చేస్తేనే కెరీర్ నిలబడుతుంది. లేదంటే మనల్ని దాటెళ్లిపోయే వాళ్లను చూస్తూ -ఇంటికి వెళ్లిపోవడమే అన్నది అమైరా మాట.
‘ఉడి ఉడి ఉజయ్ కనుమ్’ చిత్రంతో మరో రెండు మెట్లు పైకి
ఎక్కుతానన్న నమ్మకాన్ని ప్రదర్శిస్తోంది దస్తూర్.