Others

కృతిక కెరీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దృశ్యం ఫేం గుర్తుందిగా. కథలో కీలకమైన పాత్రలో కనిపించి -వెంకటేష్ పెద్ద కూతురిగా మంచి నటన కనబర్చింది కృతిక.
ఆ తరువాత ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమా చేసినా -కెరీర్ ముందుకు కదల్లేదు. సరైన పాత్ర లేకపోవడంతో ఆమె కెరీర్ ‘దృశ్యం’ దగ్గరే ఆగిపోయింది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళంపై దృష్టిపెట్టి -ఇప్పుడు జాక్ పాట్ కొట్టిందట. హీరో ఆర్యతో దర్శకుడు అమీర్ చేయబోతున్న ప్రాజెక్టుకు -కృతిక ఎంపికైంది. ఈ సినిమా సక్సెస్‌ను బట్టే -కృతిక కెరీర్ ఎంత ముందుకెళ్లేదీ తెలుస్తుంది.