Others

ప్రద క్షిణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర - సఠ్వభయాలను పోగోట్టేది
ద-మోక్షాన్ని ప్రసాదించేది
క్షి - సర్వవ్యాధులను నయం చేసేది
ణ - సర్వసౌఖ్యాలను, ఐశ్వర్యాలను పెంపొం దించేది అన్న నాలుగు అర్థాలు ఈ ప్రదక్షిణలో ఉన్నాయ. ఆత్మ, పాద, దండ, అంగ, మిశ్రమ ప్రదక్షిణలన్న రకాలున్నాయ. ఎవరేది దేవునికి మొక్కుకుంటారో దాన్ని వారు చేస్తుంటారు. అయతే కొంతమంది వేగంగా ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదని అంటారు కొందరు. నిదానంగా దేవునినామాన్ని జపిస్తూ మనసు చిత్తం రెండింటినీ భగవంతునిపై నిలిపి చేసే ఏ ప్రదక్షిణమైనా మంచి ఫలితాలను ఇస్తుంది.