Others

అలా.. సంపాదించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఈమధ్య మీడియాలో బాగా ఫోకస్ అయింది. ఇప్పటికే పలుమార్లు ఘాటు కామెంట్స్‌చేస్తూ సంచలనం రేపిన ఈ అమ్మడు లేటెస్ట్‌గా మరో కామెంట్ చేసి షాకిచ్చింది. అలా డబ్బు సంపాదించలేను అనగానే ఇంకేదో అనుకోకండి...? ఇంతకీ ఆ కామెంట్ ఏమిటో తెలుసా.. ఈమధ్య సెలబ్రిటీలు చాలామంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్ట్‌చేస్తూ క్రేజ్ పెంచుకుంటున్నారని, అలాంటి సోషల్ మీడియా అంటే తనకు అస్సలు ఇష్టంలేదని.. చాలమంది తారలు ట్విట్టర్‌లో అకౌంట్స్ తెరిచి అప్‌డేట్స్ పెడుతుంటారని.. నన్ను సోషల్ మీడియాలో అమ్ముకోలేనని చెప్పి సంచలనం రేపింది? నా అభిప్రాయాలపై నాకు విలువ ఎక్కువని వాటిని సోషల్ మీడియాలో అమ్ముకోలేను కాబట్టి అందులో ఉండడం లేదు అని పెద్ద లెక్చరు ఇచ్చింది. పైగా మనం పోస్ట్ చేసే ప్రతి విషయానికి సమాధానం ఇవ్వాలని. లక్షల్లో ప్రశ్నలు అడుగుతుంటారని వారందరికీ జవాబు ఇవ్వాల్సి వస్తుందని చెబుతుంది. మరి కంగనా కామెంట్స్‌పై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి!