Others

గ్లామర్ షోకు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల రాక్షసి లావణ్యత్రిపాఠికి ఈమధ్య బ్రేక్ వచ్చింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తరువాత ప్రస్తుతం వరుణ్‌తేజ్ మిస్టర్ చిత్రంలో నటిస్తున్న ఈ భామ ఇప్పటివరకు అంతంత మాత్రంగానే గ్లామర్ పాత్రలు చేసింది. ఇక్కడ గ్లామర్ ఉంటేనే మనుగడ అని తెలుసుకున్నట్టుంది. అందుకే గ్లామర్ షోకు రెడీ అయ్యింది. ముఖ్యంగా ఓ ఇంటర్వ్యూలో తనకు అవకాశం వస్తే గ్లామర్ పాత్రలతో ఆకట్టుకోవడానికి రెడీ అని అందాలని ఘాటుగానే చూపిస్తానని చెప్పడం విశేషం. ఇదివరకు తనను దర్శకులంతా పక్కింటమ్మాయిగా సాంప్రదాయ పాత్రల్లోనే చూపించారని, అలాంటి పాత్రలు చేసి చేసి బోర్‌కొట్టేసిందని చెబుతోంది. అంతేకాదు బయట కూడా తాను మాడరన్ డ్రెస్‌లే వేసుకుంటానని చెప్పింది.