Others

పార్కును పెంచుకుంటున్న పాపలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో వైశాలి ప్రాంతంలో ఒక సెంట్రల్ పార్కు వుంది. ఐతే, దానికి ఆలనా పాలనా లేక కునారిల్లిపోతోంది. చిన్ని చిన్ని పాపలు దీని దీవస్థను చూడలేక, దానిని దత్తత తీసుకున్నారు. రోజూ రెండు గంటలపాటు రుూ పార్కులోకి పోయి- మొక్కలు నాటుతూ, వాటికి సంరక్షణ చేస్తూ, పచ్చిక మెత్తల్ని పరుస్తూ- శ్రమదానం చేస్తున్నారు. ఎవరు వేసిన మొక్కకి వాళ్లే సంరక్షణ చెయ్యాలి. స్కూలు ‘‘పిల్లలు ఆడుతూ, పాడుతూ పార్కుని నందనవనంలాగా మార్చేస్తున్నారు’’ అంటూ పెద్దలు మురిసిపోతున్నారుట! ‘‘పార్క్ బచావో’’ ఉద్యమం అన్నమాట!

veeraji.pkm@gmail.com