Others

కూల్ సన్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెక్సీ స్టార్ సన్నీలియోన్ మెక్సికో వెళ్లిందట. వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం మెక్సికో బీచ్‌లో చక్కర్లు కొడుతోందట. అభిమానుల కోసం ఆమే స్వయంగా ఫొటోలతో సహా ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ‘మార్నింగ్ రాగా నాకు బాగా ఇష్టం. ఇక్కడి కొంకన్ బీచ్‌లో అది మరింత శ్రవణానందంగా వినిపిస్తోంది. కాకపోతే -మనసుపెట్టి విన్నవాళ్లకే వినిపిస్తుంది. నేను వినగలుగుతున్నా. ఎందుకంటే నేను సన్నీ’ అంటూ పొయెటిక్ స్టయిల్‌లో తన అందమైన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ‘మనసు ఉల్లాసంగా ఉంచుకుంటేనేగా, మన వృత్తిలో మళ్లీ బిజీ కాగలం’ అంటూ ట్వీట్ చేస్తోంది. మొన్నామధ్య విడుదలైన షారూఖ్ రాయిస్‌లో ‘లైలా ఓ లైలా’ రీమిక్స్‌తో బాలీవుడ్‌లో బాగానే పాపులార్టీ సంపాదించిన సన్నీ -త్వరలో బాలకృష్ణ హీరోగా పూరీ డిజైన్ చేస్తున్న ప్రాజెక్టులోనూ కనిపించనుందని ఇండస్ట్రీ టాక్. ‘అందమె ఆనందం’ సూత్రాన్ని బలంగా నమ్మే సన్నీ -బాలయ్య ప్రాజెక్టులో ఇంకెంత అందంగా కనిపిస్తుందో చూద్దాం.