Others

పూర్ శ్రుతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందం అంటే ఆమెదే అనుకునేలా ఆకట్టుకుంది గబ్బర్‌సింగ్ సినిమాలో -శ్రుతిహాసన్. ఇదేంటి.. ఇలా తయారైందేమిటి? అని పెదవి విరిచేలా కనిపించింది కాటమరాయుడు చిత్రంలో -శ్రుతిహాసన్. తెరపై ఠక్కున ఆకట్టుకునే హీరోయిన్లలో శ్రుతి గురించి ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. శ్రీమంతుడులో ఒకలా మెరిపిస్తే, ప్రేమమ్‌లో మరోలా మురిపించిన శృతి -కాటమరాయుడు చిత్రంలో మాత్రం ఊసూరుమనిపించింది అంటున్నారు అభిమానులు. ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ శ్రుతి అందాన్ని మరింత చిన్నబుచ్చాయన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. గబ్బర్‌సింగ్‌కు కరెక్ట్ పెయిర్ అనిపించుకున్న ఈ బ్యూటీ, కాటమరాయుడికి ఏమాత్రం సూటవ్వలేదన్న టాక్‌పై ఎలా స్పందిస్తుందో చూడాలి.