Others

ఒక్క చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాన్స్‌లిస్తే తెలుగులోనూ సత్తా చాటుతానంటోంది చిర్నవ్వుల చిన్నది నిక్కీ గాళ్రానీ. ఇక్కడ అవకాశాల కోసం గ్లామర్ గాళ్రానీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అక్క (సంజన గాళ్రానీ)కు అవకాశమిచ్చినట్టే తనకూ అవకాశాలు దక్కితే ప్రూవ్ చేసుకోవాలన్న తపనతో ఉంది. నిజానికి మలయాలం, తమిళం, కన్నడ తెరపై నిక్కీకి చాన్స్‌లకేం కొదువలేదు. కాకపోతే -తెలుగు తెరపై మెరిస్తే తరువాత లైఫే వేరు. తెలుగు ఇండస్ట్రీలో అడపాదడపా అవకాశాలు తప్ప పిలిచి పాత్రలిచ్చే వాళ్లు కనిపించటం లేదు. ఆమధ్య సునీల్‌తో కృష్ణాష్టమి, ఆది పినిశెట్టితో మలుపులో కనిపించినా -తెలుగులో ఆఫర్లు అయితే పెద్దగా రాలేదు. నటనలో పక్వానికి చేరుకున్న నిక్కీ, పెద్ద హీరో పక్కన చాన్స్ దొరికితే తెలుగులోనూ ప్రూవ్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతోందట.

చిత్రం..నిక్కీ గాళ్రానీ