Others

చక్కనమ్మ చిక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది గ్లామర్ భామ రాశిఖన్నా. ఆ తరువాత గ్లామర్ హీరోయిన్‌గా మారి పలు చిత్రాల్లో నటించి విజయాలను అందుకున్న ఈమె, మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు తన బొద్దుతనంవల్ల అవకాశాలు తగ్గిపోవడంతో సన్నబడేందుకు ప్రయత్నాలు చేసింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఐఫా వేడుకల్లో ఒక్కసారిగా మెరిసి షాక్ ఇచ్చింది. పైగా స్టేజ్‌పై చిందులేసిన ఈమెను చూసి అందరూ షాక్ అయ్యారు. రాశిఖన్నా ఇంత సన్నబడిపోయింది ఏంటా అని. ఎంతైనా అందాల భామ కాబట్టి చక్కనమ్మ చిక్కినా అందమేనని అంటున్నారు. ప్రస్తుతం రవితేజ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.