Others

ప్రేమ ఎంత మధురం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇక ప్రేమాయణాలు గురించి అయితే ఇంక మాట్లాడే పనిలేదు. సినిమా పరిశ్రమలో భిన్నమైన ప్రేమకథలు, ఎఫైర్స్ వినిపిస్తూనే ఉంటాయి? లేటెస్టుగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌తో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి? పైగా వీరిద్దరూ కలిసి జాలీగా హాలిడే ట్రిప్‌కు కూడా వెళ్లారంటూ బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అసిస్టెంట్ డైరెక్టర్‌తో ఎఫైర్ పెట్టుకున్న భామ ఎవరో తెలుసా పరిణితి చోప్రా! నిజానికి ఈ అమ్మడు శుద్ధ దేశీ రొమాన్స్ సినిమా దర్శకుడు మనీష్ శర్మతో ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చాయి.. కొన్ని రోజులకు ఇద్దరు విడిపోయారంటూ పుకార్లు వచ్చాయి.. ఇప్పుడు ఈ అమ్మడు ఇలా అసిస్టెంట్ డైరెక్టర్‌తో కలిసి తిరగడం చూస్తుంటే.. నిజమనే అనిపిస్తుంది. మరి ఈ వ్యవహారంపై పరిణితి ఎలా స్పందిస్తుందో చూడాలి. బాలీవుడ్‌లో చేసిన తక్కువ సినిమాలతోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది పరిణితి.